Lavanya Tripathi : మెగా హీరోతో లావణ్య త్రిపాఠి పెళ్ళి..ఈ ఏడాదేనా..?
Lavanya Tripathi : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ, దీనిపై ఇప్పటి వరకూ సరైన స్పష్ఠత రాలేదు. ఇటీవలే మంచు వారబ్బాయి మనోజ్ భూమా…
