V. V. Lakshminarayana: ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా జేడీ?
V. V. Lakshminarayana: ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో అధికారాన్ని హస్తగతం చేసుకొని పేద ప్రజల పార్టీగా మన్ననలు అందుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ మెల్లగా తన ప్రస్థానాన్ని విస్తృతం చేసుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది. జాతీయ పార్టీ దిశగా అడుగులు వేస్తుంది.…
