Food Eating: సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించి భోజనం చేస్తే మనం తీసుకున్న ఆహారం మన శరీరానికి అంది ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు అయితే చాలా మంది భోజనం చేసేటప్పుడు వారికి నచ్చిన విధంగా భోజనం చేస్తూ ఉంటారు. కొందరు భోజనం చేసేటప్పుడు నెమ్మదిగా మొబైల్ ఫోన్ టీవీ చూస్తూ భోజనం చేస్తూ ఉంటారు మరి కొందరు మాత్రం వారిని ఎవరో తరుముతున్నట్టు కేవలం ఐదు నిమిషాలలోనే భోజనం పూర్తి చేస్తుంటారు. ఇలా తొందరగా భోజనం పూర్తి చేస్తున్నారు అంటే మీరు ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
చాలామంది చాలా వేగంగా ఆహారం తీసుకుంటూ ఉంటారు ఇలా ఆహారం చాలా తొందరగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వచ్చి ఆహారం జీర్ణం కాకుండా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. త్వరత్వరగా భోజనం చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటారు. ఎందుకంటే, వేగంగా తినడం వల్ల ఎంత తిన్నా కూడా తృప్తి చెందలేదు. దీంతో ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే అధికంగా శరీర బరువు పెరిగిపోవడం జరుగుతుంది.
ఇలా శరీర బరువు పెరగడం వల్ల గుండెపోటు ఊబకాయంతో సహా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే వేగంగా ఎప్పుడు కూడా ఆహారం తీసుకోకూడదు మనం తీసుకునే ఆహారాన్ని బాగా నమిలి తినటం వల్ల తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమై అందులో ఉన్నటువంటి పోషకాలన్ని మన శరీరానికి అందుతాయి అయితే టీవీలు మొబైల్ ఫోన్ చూసుకుంటూ కూడా ఎప్పుడు భోజనం చేయకూడదు మనం భోజనం చేసే సమయంలో మన దృష్టి భోజనం పైనే ఉండి నెమ్మదిగా తినటం వల్ల జీర్ణక్రియ సమస్యలతో పాటు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.