Spiritual: ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్క ప్రాణికి మరణం అనేది తప్పదనే సంగతి మనకు తెలిసిందే అయితే కొందరు చిన్న వయసులోనే మరణిస్తుంటారు మరికొందరు జీవితం మొత్తం చూసి మరణిస్తూ ఉంటారు. అయితే కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ బాధ వర్ణాతీతం. ముఖ్యంగా యుక్త వయసుకు వచ్చిన వారు చనిపోతే ఆ బాధ నుంచి ఆ కుటుంబం కోలుకోలేదని చెప్పాలి. ఇలా కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే వారి మరణానికి గుర్తుగా మనం వారి వస్తువులను భద్రంగా దాచుకుంటాము.
అదేవిధంగా చాలామంది చనిపోయిన వారి దుస్తులను ధరిస్తూ ఉంటారు ఇలా చనిపోయిన వారి దుస్తులను ధరించడం మంచిదేనా అని చాలామందికి సందేహాలు కూడా వ్యక్తం అవుతుంటాయి అయితే గరుడ పురాణం ప్రకారం మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే వారి వస్తువులను ఉపయోగించకూడదని చెబుతుంది. చనిపోయిన వారి ఆత్మ మన కుటుంబాన్ని వదిలి వెళ్లాలంటే అసలు ఇష్టపడరట. తద్వారా వారి వస్తువులను మనం ధరించడం వల్ల వారి ఆత్మ మన చుట్టూనే తిరుగుతూ ఉంటుందని గరుడ పురాణం చెబుతుంది.
ఇలా వారి చనిపోయిన వారి ఆత్మకు శాంతి ఉండదు కనుక వారు ఉపయోగించిన ధరించిన వస్తువులను దుస్తులను మనం వాడకూడదని గరుడ పురాణం చెబుతుంది. అయితే ఈ పురాణం ప్రకారం మన కుటుంబంలో మరణించిన వారి దుస్తులను ఇతరులకు దానం చేయడం మంచిదని అలా చేయటం వల్ల వారి ఆత్మ కూడా మన కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయి మనశ్శాంతిగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.