Water Melon: వేసవికాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి కొన్ని రకాల పనిలో ఎంతో దోహదపడతాయి. అటువంటి వాటిలో పుచ్చకాయ కూడా ఒకటి. పుచ్చకాయలు నీటి శాతం ఎక్కువగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అందువల్ల వేసవికాలంలో పుచ్చకాయ ఎక్కువ తినటం వల్ల శరీరానికి కావాల్సిన నీటి శాతాన్ని అందించి శరీరం హైడ్రేటెడ్ గా ఉండేలా చేస్తుంది. అయితే పుచ్చకాయతో మాత్రమే కాకుండా దాని గింజల వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఐరన్, జింక్ వంటి అనేక మూలకాలు పుచ్చకాయ గింజలలో సమృద్ధిగా ఉంటాయి. పుచ్చకాయ గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
• పుచ్చకాయ గింజలలో క్యాల్షియం, ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలో దూరంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, జింక్, ఫోలేట్, పొటాషియం, కాపర్ వంటివి కూడా వీటిలో పుష్కలంగా లభిస్తాయి. పుచ్చకాయ విత్తనాలను సహజ మల్టీవిటమిన్లుగా పరిగణించవచ్చు. వీటి వినియోగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
• అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో పుచ్చకాయ గింజలు ఎంతో ఉపయోగపడతాయి. అంతే కాకుండా మధుమేహం నివారణ మరియు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఇవి దోహదపడతాయి
• పుచ్చకాయ గింజలలో జింక్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి తినడం వల్ల పురుషులలో వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది.దీంతో పురుషుల సంతానోత్పత్తి మెరుగుపడుతుంది.
• ఆరోగ్యానికే కాకుండా చర్మ రక్షణలోనూ పుచ్చకాయ గింజలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీని గింజలను గ్రైండ్ చేసి ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. దానితో పాటు బ్లాక్ హెడ్స్ కూడా తొలగిపోతాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.