Vimala Raman : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలామంది తారలు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొద్దిమందికి మాత్రమే మంచి గుర్తింపు లభిస్తుంది, అవకాశాలు కూడా అలాగే వస్తాయి. ఒక సినిమా హిట్ అయితే చాలదు. అమ్మడికి నసీబ్ కూడా బాగుండాలి. లక్కీ లెగ్ అని అనిపించుకుంటేనే కంటిన్యూగా సినిమా అవకాశాలు వస్తాయి. లేదంటే తట్టా బుట్టా సర్దుకుని మళ్ళీ ఎవరింటి దారిన వారు వెళ్లాల్సిందే.
అందుకే హీరోయిన్లు తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి గ్లామర్ ని చూపించేందుకు తెగ ఆరాట పడుతుంటారు. సినిమా అవకాశాలు ఉన్నా లేకున్నా ఫాన్స్ తో టచ్ లో ఉంటూ తమ క్రేజ్ ను పెంచుకుంటుంటారు.
ఆకోవలోకే వస్తుంది బెంగళూరు బ్యూటీ విమలా రామన్. విమలా రామన్ భారతీయ సినిమా నటి, మోడల్. 2009లో ఎవరైనా ఎప్పుడైనా సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది. 2005లో కైలాసం బాలచందర్ దర్శకత్వం వహించిన పోయి అనే తమిళ చిత్రంలో తొలిసారిగా వెండితెరకు పరిచయమైన విమలా రామన్ ఆ తర్వాత నుంచి వరుస పెట్టి సినిమాలు చేస్తూ కెరీర్ లో కంటిన్యూ అయ్యింది.
బెంగళూరు తమిళ కుటుంబానికి చెందిన అమ్మాయి విమలా రామన్. కన్నడ ఫ్యామిలీ అయినప్పటికీ ఈమె పుట్టింది పెరిగింది అంతా కూడా ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్ లోని సిడ్ని లో . సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్సీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది. భరతనాట్యంలో కూడా మంచి ప్రవీణ్యురాలు. 2004లో మిస్ ఇండియా ఆస్ట్రేలియా గాను అమ్మడు కిరీటాన్ని సొంతం చేసుకుంది.
మలయాళం తమిళ్ తో పాటు తెలుగు సినిమాల్లోనూ నటించింది. గాయం-2, రంగ ది దొంగ, రాజ్, చట్టం, కులుమనాలీ, నువ్వా నేనా, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఓం నమో వేంకటేశాయ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది.
తన నటనతో పాటు అందంతో అందరిని ఆకట్టుకుంది విమల. కానీ కమర్షియల్ బ్రేక్ ఏ సినిమాలోనూ సాధించలేదు. దీంతో మల్లీ తెలుగు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి అందాలతో దాడి చేస్తూ అందరిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. అందులోనూ ఫుల్ క్లీవేజ్ షో తోటి క్లీన్ బౌల్డ్ చేస్తోంది. పాలమీగడ లాంటి ఆమె పరువాలు ఈ అవుట్ ఫిట్ లో ఉబికి ఉబికి మరీ వస్తున్నాయి. మరి ఈ అందాలు చూసైనా ఆఫర్లు వెలువల వచ్చి పడతాయో ఏమో వెయిట్ చేసి చూడాల్సిందే.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.