Vastu Tips: ప్రస్తుత కాలంలో ప్రతి చిన్న పనికి డబ్బు ఎంతో కీలకంగా మారిన విషయం మనకు తెలిసింది. అందుకే డబ్బు సంపాదనలో ప్రతి ఒక్కరు నిమగ్నమయ్యారు. అయితే కొందరికి మాత్రం ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉన్నప్పటికీ చేతిలో రూపాయి కూడా ఉండదు. వచ్చిన డబ్బు వచ్చిన విధంగా వృధాగా ఖర్చు అవుతూనే ఉంటుంది. ఇలా ఒక్క రూపాయి కూడా మిగలకుండా వచ్చిన డబ్బు వచ్చిన విధంగానే ఖర్చు అవుతూ ఉంటే ఈ చిన్న పరిహారాలు పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను మనం డబ్బు పెట్టే ప్రదేశంలో ఉంచటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆదాయం పెరగటానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తరచూ ఇంట్లో ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉంటే మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో పరిహారం చేయటం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. అందుకోసం శుక్రవారం రోజున ఒక వెండి బాక్స్ తీసుకొని అందులో ఎనిమిది తామర పువ్వు గింజలను ఉంచాలి. అలాగే ఐదు ఏలకులు, ఐదు కర్పూరం బిళ్ళలు, కొంచెం కుంకుమపువ్వు వేయాలి. ఆ తర్వాత ఐదు రూపాయి బిళ్ళలు కూడా నీటితో శుభ్రం చేసి అందులో వేయాలి. ఆ తర్వాత ఆ వెండి బాక్స్ ని దేవుడి గదిలో ఉంచి కనకధారా స్తోత్రం చదివి ధూపం వేయాలి.
ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం ఇంట్లో పూజ చేసి ధూపం వెలిగించి ఆ తర్వాత వాటన్నింటినీ ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మూట కట్టాలి. ఆ మూటను ఆ వెండి బాక్స్ లో పెట్టి మూత పెట్టి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి తొలగిపోతాయి. అంతేకాకుండా కష్టపడి సంపాదించిన డబ్బు వృధాగా ఖర్చు అవ్వకుండా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వులు సమర్పించి పూజించడం వల్ల కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.