Vastu Tips: ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు మనం తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది వాస్తు విషయాలను పరిగణలోకి తీసుకుంటూఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది నిద్రపోయే సమయంలో వారి చుట్టూ ఎన్నో వస్తువులను పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు.అయితే ఇలా నిద్రపోయేటప్పుడు వాస్తు శాస్త్ర ప్రకారం మనం కొన్ని వస్తువులను పక్కన పెట్టుకొని నిద్ర పోకూడదని నిపుణులు చెబుతుంటారు.
మరి నిద్రపోయే సమయంలో వాస్తు ప్రకారం ఎలాంటి వస్తువులను పక్కన పెట్టుకోకూడదు ఏంటి అనే విషయానికి వస్తే… నిద్రపోతున్న సమయంలో పొరపాటున కూడా మనం తల వద్ద నీళ్ల బాటిల్ పెట్టుకొని నిద్రపోకూడదు ఇలా చేయడం వల్ల అ శుభం కలుగుతుంది. అదేవిధంగా చాలామంది నిద్రపోతున్న సమయంలో చెప్పులు మంచం కింద వదిలి నిద్ర పోతుంటారు. ఇలా నిద్రపోవటం వల్ల ఆత్మలు సంచరిస్తూ ఉంటాయి. ఇక దక్షిణ దిశ వైపు పొరపాటున కూడా కాళ్లు పెట్టుకొని నిద్రపోకూడదు.
నిద్రపోయే సమయంలో చాలామంది పుస్తకాలను తలకింద పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. పుస్తకాలను తల దగ్గర పెట్టుకోవడం వాస్తపరంగా మంచిది కాదు ఇది చెడు ఫలితాలను కలిగిస్తుంది. ఇక మంచం ఎదురుగా ఎప్పుడూ కూడా అద్దం ఉండకూడదు. ఇలా అద్దం ఉండటం వలన నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ఇక ఉదయం లేవగానే ఆ అద్దంలో అసలు చూసుకోకూడదు అందుకే నిద్రపోయే సమయంలో పొరపాటున కూడా ఈ వస్తువులు మన చుట్టూ ఉండకూడదు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.