Categories: Devotional

Money Plant Puja: తులసి మొక్కలా మనీ ప్లాంట్ మొక్కను కూడా పూజించాలా?

Money Plant Puja: వాస్తు శాస్త్ర ప్రకారం చాలామంది ఇంట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అందులో ముఖ్యంగా తులసి మొక్క, మనీ ప్లాంట్ మొక్కలను తప్పకుండా ప్రతి ఒక్కరూ పెంచుకుంటూ ఉంటారు. ఈ మనీ ప్లాంట్ మొక్కలను ఇంట్లో బయట ఆఫీసులలో వ్యాపార స్థలాలలో ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. ఈ మనీ ప్లాంట్ మొక్క ఎక్కడ ఉంటే అక్కడ సంపదకు లోటు ఉండదని, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని హిందువులు భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా మనీ ప్లాంట్ మొక్క ఎంత బాగా ఎదిగితే మన అభివృద్ధి కూడా అంతే బాగా ఉంటుందని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు.

ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకోవడం చాలా ప్రయోజనకరం. అయితే మన ఇంట్లో మనం తులసి మొక్కతో పాటు మనీ ప్లాంట్ మొక్కను కూడా పెంచుకుంటూ ఉంటాం. అంతేకాకుండా మనీ ప్లాంట్ ను సంపదకు ప్రతీకగా కూడా భావిస్తూ ఉంటారు. మరి అలాంటి పవిత్రమైన మనీ ప్లాంట్ మొక్కను తులసి మొక్కలాగే పూజించాలి అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. నిత్య పూజలు చేయాలా ఇలాంటి సందేహాలు కలిగి ఉంటాయి. ఈ విషయంపై పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్‌ను సంపదను ఆకర్షించే మొక్కగా పరిగణిస్తారు. ఇంట్లో మనీ ప్లాంట్‌ను ఉంచడం వల్ల ఏదైనా ఆర్థిక సమస్యలు నయమవుతాయని నమ్ముతారు.

అది డబ్బు లేకపోవడం లేదా ఎక్కువ ఖర్చు చేయడం, డబ్బు ఖర్చు చేయడం, అప్పుల సమస్యలు లేదా చిక్కుకున్న డబ్బు లాంటివి అని చెప్పవచ్చు. ఇంట్లో ఎల్లప్పుడూ కూడా మనీ ప్లాంట్ మొక్కను దక్షిణ దిశలోనే ఉంచాలి. ఇలా పెంచడం వల్ల ఆ సంపదను తేవడంతో పాటు ఆదాయ వనరులను కూడా పెంచుతుంది. అలాగే ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు తెస్తుంది.
వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్‌ను పూజించడం గురించి ఎటువంటి వివరణ లేనప్పటికీ, దానిని మతపరమైన కోణం నుండి పూజించవచ్చు. నిజానికి మనీ ప్లాంట్‌ను పూజించే ఆచారం లేదు. ప్రతిరోజూ మనీ ప్లాంట్‌లో నీళ్లతో పాలు పోస్తే చాలు, ఇది మనీ ప్లాంట్‌ను పూజించినట్లుగా భావిస్తారు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

4 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

4 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.