Vastu Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే అందుకు అనుకూలంగా కష్టపడుతూ పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇలా డబ్బు సంపాదిస్తున్నప్పటికీ వచ్చిన డబ్బు వచ్చిన విధంగానే ఖర్చవుతుంది. ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఈ వాస్తు పరిహారాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చనీ భావిస్తూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం కొన్ని విగ్రహాలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలను చేదించవచ్చు అని పండితులు చెబుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు ఇంట్లో ఈ మూడు రకాల విగ్రహాలను పెట్టుకోవడం ఎంతో మంచిది. మరి ఆ విగ్రహాలు ఏంటీ అనే విషయానికి వస్తే
ఏనుగు: ఈ విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం శుభసూచకం. ముఖ్యంగా ఏనుగు విగ్రహాలు తొండం పైకి ఎత్తి ఉన్నటువంటి విగ్రహాలను పెట్టుకోవడం మంచిది. ఎవరి ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా వెండి లేదా ఇతడి విగ్రహాలను పెట్టుకోవచ్చు. ఇలా ఏనుగు విగ్రహాలు రాహు దోషాలను తొలగించి అపారమైన సంపదను అందిస్తాయి.
చేప: ఈ చేప విగ్రహాన్ని ఇంటిలో ఈశాన్య దిశలో పెట్టడం ఎంతో మంచిది. ఇలా చేప విగ్రహాన్ని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇలా వెండి లేదా ఇత్తడి చేప విగ్రహాన్ని పూజించడం ఎంతో మంచిది.
తాబేలు: సాక్షాత్తు శ్రీ మహావిష్ణు రూపమైనటువంటి తాబేలు ఇంట్లో పెట్టి పూజించడం వల్ల సంపదలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ విగ్రహాన్ని ఇంటిలో తూర్పు లేదా ఉత్తర దిశలో పెట్టడం వల్ల అష్టైశ్వర్యాలు కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ విగ్రహాలతో ఆర్థిక సమస్యలకు వాస్తు పరంగా చెక్ పెట్టవచ్చు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.