Vastu Tips: మన హిందూ సాంప్రదాయ ప్రకారం మనం ఎన్నో రకాల మొక్కలను జంతువులను పక్షులను కూడా దైవ సమానంగా భావిస్తుంటాము అందుకే కొన్ని రకాల జంతువులను చూసిన పక్షులను చూసిన శుభప్రదం అని భావిస్తూ ఉంటారు.అదేవిధంగా తరచు కొన్ని పక్షులు మన ఇళ్లల్లోకి రావడం మనం చూస్తుంటాము అయితే ఇలా పక్షులు రావడం దీనికి సంకేతం పక్షులు రావడం వల్ల ఏదైనా మంచి జరుగుతుందా లేక చెడుకు సంకేతం అన్న సందిగ్ధంలో ఉంటారు. అలాగే కొందరి ఇళ్లలో పక్షులు గూళ్లను నిర్మిస్తూ ఉంటాయి. ఇలా గూడు నిర్మించడం దేనికి సంకేతం అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా పక్షులు అరుపులు పక్షుల రాక ఇంటికి శుభసంకేతమని భావిస్తారు. ఏ ఇంటిలో అయితే పక్షులు తిరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. ఎప్పుడు కూడా పక్షులు నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నచోటకు వెళ్ళవు.ఇలా పక్షులు మన ఇంట్లోకి కనుక తరచూ వస్తున్నాయి అంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందని కుటుంబ సభ్యులందరూ సంతోషంగా అనుకున్న పనులు సక్రమంగా జరగబోతాయని అర్థం. ఇక మన ఇంట్లోకి తరచూ పాలపిట్ట కనుక వస్తే ఇంట్లో అదృష్ట దేవత తిష్ట వేసినట్లే.
మనం వ్యాపారం చేసే చోట లేదా మన ఇంటి పరిసరాలలో కనుక గుడ్లగూబ సంచరిస్తూ ఉంటే మన ఇంటికి ధన ప్రవాహం రాబోతుందని అర్థం. ఇక రామచిలుక కనుక మన ఇంట్లోకి వచ్చి వెళ్తున్నట్లయితే ఇంట్లో ఏదైనా శుభవార్తను వింటారని అర్థం.ఇక చాలామంది ఇళ్లలో పక్షులు గూడు నిర్మిస్తూ ఉంటాయి. ఇలా గూడు నిర్మించడం వల్ల ఆ ఇంట్లో త్వరలోనే సంతోషకరమైన వార్త వింటారని సంకేతం. ఇక కాకి మన ఇంటి ఆవరణంలో తరచు అరుస్తూ ఉంది అంటే మన ఇంటికి అతిథులు వస్తున్నారని సంకేతం. ఇలా ఒక్కో పక్షి రాక ఒక్కో సంకేతాన్ని అందజేస్తుంటాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.