Wed. Jan 21st, 2026

    Varshini: నటిగా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత యాంకర్ గా టర్న్ తీసుకున్న అందాల భామ వర్షిణీ. ఈ అమ్మడు చందమామ కథలు సినిమాలో హీరోయిన్ గా నటించింది. తరువాత కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే సినిమాలో అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఢీ రియాలిటీ షోతో బుల్లితెరపైకి అడుగుపపెట్టింది.

    Varshini Sounderajan Latest Photos | Picture 1911701

    అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో తరువాత యాంకర్ గా కూడా అవకాశాలు వచ్చాయి. స్టార్ మా లో కామెడీ రియాలిటీషోకి యాంకర్ గా మారింది. కొద్ది రోజులు జబర్ధస్ట్ యాంకర్ గా కూడా చేసింది. ఇక స్టార్ మాలో వర్షిణీకి యాంకర్ గా మంచి గుర్తింపు వచ్చింది.

    Varshini Sounderajan Latest Photos | Picture 1911699

    ఇక అక్కడ సక్సెస్ కావడంతో పాటు స్పెషల్ రియాలిటీ షోలకి కూడా యాంకర్ గా చేస్తూ భాగానే ఫేం సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు యాంకర్ గా ఎంత హాట్ గా స్టేజ్ పై సందడి చేస్తుందో అంతకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది.

    Varshini Sounderajan Latest Photos | Picture 1911695

    ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు. ఇక గతంలో ఓ సారి బికినీలో కూడా దర్శనం ఇచ్చింది. ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక నటిగా ఫేం సొంతం చేసుకోకపోయిన తన హాట్ ఫోటోలతో మాత్రం సెగలు రేపుతూ ఫ్యాన్స్ ని భాగా ఎంటర్టైన్ చేస్తుంది.

    Varshini Sounderajan Latest Photos | Picture 1911700

    తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో పరువాలు ఆరబోస్తూ సోకుల విందు ఇచ్చే విధంగా హాట్ ఫోటోలతో రెచ్చిపోయింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.