Varsha Bollamma: సోషల్ మీడియాలో డబస్మాష్ వీడియోలతో పాపులర్ అయ్యి తరువాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ వర్ష బొల్లమ్మ. ఈ అమ్మడు మలయాళీ హీరోయిన్ నజ్రీయా నజీమ్ తరహా లుక్స్ తో ప్రేక్షకులకి షార్ట్ వీడియోల ద్వారా భాగా చేరువ అయ్యింది. దాంతో తమిళంలో హీరోయిన్ గా అవకాశం తలుపుతట్టింది.
2015లో సతురన్ అనే సినిమాతో తమిళంలో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. ఇక తమిళంలో మినిమమ్ రేంజ్ హీరోయిన్ గా భాగా సక్సెస్ అయ్యింది.
ఇక 96 సినిమాతో పాటు, విజయ్ బిగిల్ సినిమాలతో వర్షకి మంచి గుర్తింపు వచ్చింది. తరువాత ఈ అమ్మడు చూసి చూడంగానే అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. తరువాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాలో ఆనంద్ దేవరకొండకి జోడీగా నటించింది.
ఈ మూవీ సక్సెస్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ వస్తుంది. తెలుగుతో పాటు, తమిళంలో కూడా కుర్ర హీరోలకి మెయిన్ ఛాయస్ గా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా అవకాశాలు సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు చివరిగా తెలుగులో స్వాతిముత్యం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఈ మూవీ ఒటీటీలో మంచి హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు మరికొన్ని చిన్న చిత్రాలకి కమిట్ అయినట్లు తెలుస్తుంది. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ బ్యూటీ మంచి స్పీడ్ గా ఉంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోలని షేర్ చేస్తూ టెంప్ట్ చేస్తుంది. క్యాజువల్స్ లోనే కుర్రాళ్ళ మతి పోగొడుతుంది. అసలు కుర్రాళ్ళకి భాగా కనెక్ట్ అయిపోయిన వర్ష బొల్లమ్మ చూపులకి నెటిజన్లు కూడా బౌల్డ్ అయిపోతున్నారు అనే మాట వినిపిస్తుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.