Categories: EntertainmentLatest

Uorfi Javed : పైట తీసి ఆ పరువాలు చూపిస్తోంది..ఊపిరాడకుండా చేస్తున్న ఉర్ఫీ అందాలు

Uorfi Javed : ఉర్ఫీ జావేద్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తరచుగా సోషల్ మీడియాలో విచిత్రమైన దుస్తులను ధరించి బోల్డ్ ఫ్యాషన్ లుక్స్‌ను అందిస్తుంటుంది ఉర్ఫీ. పిట్ట కొంచం కూత ఘనం అనే దానికి ఈ చిన్నది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. పొట్టిగా ఉన్నా పుట్టెడు అందాలతో కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంటుంది.

uorfi-javed-trendy-looks-in-golden-designer-saree-netizens-trolling

ఉర్ఫీ వెరైటీ దుస్తులతో అంగాంగ ప్రదర్శన చేసి ఫేమస్ అయ్యిందనే చెప్పాలి. ఈమెను ద్వేషించినా లేదా ప్రేమించినా, ఒక విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు,ఆమెను ఎవరూ విస్మరించలేరు. ఈ బ్యూటీ తన ఫ్యాషన్ సెన్స్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేయగలదు. సోషల్ మీడియాలో కనిపించిన ప్రతిసారి ఈ బ్యూటీ ఓ సంచలనం. అయితే ఇటీవల,ఉర్పీ అబు జానీ, సందీప్ ఖోస్లా రూపొందించిన అద్భుతమైన చీరను ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ పొట్టి పొట్టి దుస్తులతో తన అందాలను ఆరబోసే ఈ చిన్నది ఇంత పద్ధతిగా చీరకట్టుకుందని అందరూ ఆశ్యర్యపోయారు. అయితే అక్కడే పప్పులో కాలేశారు. అక్కడ ఉంది ఉర్ఫీ ఆమె మామూలుగా ఏమీ చేయదు కదా. చురుకైన నిశితంగా ఈ పిక్స్ ను గమనించి అసలు విషయాన్ని బహిర్కతం చేశారు.

uorfi-javed-trendy-looks-in-golden-designer-saree-netizens-trolling

ఉర్ఫీ జీవేద్ తన తాజా ఫోటో షూట్ కోసం డాజిల్ కలెక్షన్ నుండి చీరను ధరించింది. ఈ పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది ఈ బ్యూటీ. పొట్టి పొట్టి దుస్తుతుల్లో రెచ్చగొట్టే ఈ చిన్నది తన చీరకట్టుతో ఆమె రూపాన్ని పూర్తిగా మనోహరంగా మార్చుకుంది. బంగారు వర్ణంలో ఉన్న చీరలో ఎంతో అద్భుతంగా కనిపించింది ఉర్ఫీ. స్ఫటికలు , సీక్విన్స్‌లతో ఈ సిల్క్ టల్లే చీరను అందంగా తీర్చిదిద్దారు డిజైనర్లు. ఈ పిక్స్ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యాయి. నెటిజన్లు షీర్ నెటెడ్ చీర లో ఉర్ఫీ లోదుస్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయని కాంట్రవర్సీ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. పెటికోట్ ధరించనందుకు ఉర్ఫీని ట్రోల్ చేస్తున్నారు.

uorfi-javed-trendy-looks-in-golden-designer-saree-netizens-trolling

ఉర్ఫీ జావేద్ ఓటీటీలో కరణ్ జోహార్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అంతే కాదు ఆమె యే రిష్తా క్యా కెహ్లతా హై, కసౌతీ జిందగీ కే, దయాన్ వంటి టెలివిజన్ షోలలో కనిపించింది. ఈ బ్యూటీ ఎంటీవీ ప్రసిద్ధ డేటింగ్ రియాలిటీ షో లో కూడా పోటీదారుగా కనిపించింది. టెలివిజన్ లో తన కెరీర్ ను కొనసాగిస్తూనే ఈ బ్యూటీ ఫ్యాషన్ స్టైల్స్ తో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. ఉర్ఫీ ఎప్పుడు ఏ ఫోటో పోస్ట్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. కామెంట్లతో కామెంట్ బాక్స్ ఫుల్ అయిపోతుంది.

uorfi-javed-trendy-looks-in-golden-designer-saree-netizens-trolling
Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

4 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

4 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

5 days ago

This website uses cookies.