Categories: LatestNews

Unique Brain Surgery : తల్లి గర్భంలో ఉన్న శిశువుకు అరుదైన శస్త్ర చికిత్స..రికార్డ్ సాధించిన అమెరికా వైద్యులు..

Unique Brain Surgery : ఆధునిక యుగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సదుపాయాలతో ఎలాంటి రోగారికైనా సరే చికిత్స అందించగలమని నేటి కాలం వైద్యులు నిరూపిస్తున్నారు. ఎంతో అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తూ నిండు ప్రాణాలను కాపాడుతున్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలకు సైతం ఊపిరి అందించి ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. ఇదే క్రమంలో యునైటెడ్ స్టేట్స్‌లోని వైద్యుల బృందం ఓ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించింది తల్లి గర్భంలో ఉన్న శిశువు మెదడులోని అరుదైన రక్తనాళ రుగ్మతకు చికిత్స చేసి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు.

unique-brain-surgery-american-doctors-perform-complex-brain-surgery-on-baby-inside-mothers-womb-and-they-were-succes

తాజాగా అమెరికా వైద్యులు అరుదైన చికిత్స చేసి రికార్డు సృష్టించారు. తల్లి గర్భంలో ఉన్న 30 వారాల శిశువు మెదడుకు విజయవంతంగా సర్జరీ చేశారు. ప్రపంచంలోనే ఇలాంటి ఆపరేషన్ జరగడం ఇదే మొదటిసారి. బోస్టన్‌లోని పిల్లల ఆసుపత్రిలో ఈ అరుదైన శస్త్రచికిత్స జరిగింది. వివరాల్లోకి వెళ్తే సాధారణ వైద్యపరీక్షల్లో భాగంగానే తల్లిగర్భంలోని 30 వారాల శిశువు మెదడులో సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

unique-brain-surgery-american-doctors-perform-complex-brain-surgery-on-baby-inside-mothers-womb-and-they-were-succes

వివరాల్లోకి వెళ్తే..ఓ గర్భిణీ సాధారణ వైద్యపరీక్షలు చేయించుకుంటున్న సమయంలో ఆమె గర్భంలోని 30 వారాల వయసు శిశువు బ్రెయిన్ లో ఎదో సమస్య ఉన్నట్లు డాక్టర్లకు తెలిసింది. శిశువు మెదడులో చాలా రేర్ రక్తనాళాల ప్రాబ్లెమ్ ఉన్నట్లు గుర్తించారు. ఒకవేళ శిశువు పుడితే ఆ శిశువు హార్ట్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ డెడ్ అవుతుందని జరగబోయే ప్రమాదాన్ని వైద్యులు ముందే పసిగాట్టారు. ఈ కేసు ప్రపంచంలోనే చాలా అరుదైనది. ఇలాంటి కేసుల్లో శిశువు జీవించడం చాలా అరుదు. అయినప్పటికీ వైద్యులు ఛాలెంజింగ్ గా తీసుకుని తల్లి గర్భంలోనే సర్జరీ చేశారు.

unique-brain-surgery-american-doctors-perform-complex-brain-surgery-on-baby-inside-mothers-womb-and-they-were-succes

34 వారాలు ఉన్న గర్భస్థ శిశువుకు డాక్టర్స్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. కొద్దిరోజుల తర్వాత బిడ్డ జన్మించిందని, పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

7 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

9 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.