Tollywood: హనీ రోజ్..వీరసింహారెడ్డి సినిమా తర్వాత తెలుగులో బాగా పాపులర్ అయిన మలయాళీ బొద్దుగుమ్మ. టాలీవుడ్ కి మలయాళం ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోయిన్స్ వచ్చారు. కీర్తి సురేశ్, నిత్యా మీనన్ ఇప్పుడు సంయుక్త మేనన్ లాంటి వారు ఇక్కడ స్టార్స్ గా వెలుగుతున్నారు. ఈ క్రమంలోనే మరో మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ కూడా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు తెరపై మెరిన హనీ రోజ్ తన పర్ఫార్మెన్స్ తో బాగానే ఆకట్టుకుంది. మాస్ సాంగ్ లో బాలయ్యతో ఆడిపాడి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. బాలయ్య లాంటి సీనియర్ హీరోలకి హనీ రోజ్ లాంటి ముదురు భామలు ఇప్పుడు చాలా అవసరం. మన టాలీవుడ్ లో సీనియర్ హీరోలు ఉన్నారు గానీ, వారి ఏజ్ కి తగ్గ హీరోయిన్స్ మాత్రం దొరకడం లేదు.
అందుకే, దర్శకనిర్మాతలు పక్క భాషలో వెతుకుతున్నారు. వీరసింహారెడ్డి హిట్ అయినా హనీ రోజ్ కి ఇంకో సినిమా ఛాన్స్ రాలేదు. దీనికి కారణం ఇప్పుడు అమ్మడు ఉన్న హెవీ పర్సనాలిటీ అని చెప్పుకుంటున్నారు. హనీ రోజ్ బ్యాక్ చూస్తే మరీ ఇబ్బందిగా ఉంటుంది. తనకే ఈ ఫీలింగ్ ఉన్నట్టు టాక్ ఉంది. హీరోయిన్ అంటే క్యూట్‌గా ఉండటమే కాదు, మంచి ఫిజిక్ కూడా కావాలి. హనీ స్మైల్, ఎక్స్‌ప్రెషన్స్ చాలా బావుంటాయి. కానీ, వెనక భాగం మాత్రం ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే మళ్ళీ ఛాన్స్ రాలేదని అంటున్నారు.
వాస్తవంగా హనీ రోజ్ 2005 లో శివాజీ సరసన ఒక సినిమా 2008 లో వరుణ్ సందేశ్ నటించిన మరో సినిమాలో హనీ రోజ్ నటించింది. కానీ, వీరిద్దరికీ క్రేజ్ లేకపోవడంతో టాలీవుడ్ కి ఎన్నో ఆశలతో ఎంట్రీ ఇచ్చిన హనీ రోజ్ కెరీర్ మీద దెబ్బ పడింది. ఈ హీరోలకి గనక నిజంగా క్రేజ్ ఉంటే ఆ రెండు సినిమాలు హిట్ అయితే హనీ కెరీర్ తెలుగులో బావుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.