Tollywood: హనీ రోజ్ అప్పుడే తెలుగులో పెద్ద స్టార్ అయ్యేది..వాళ్ళే దెబ్బేశారు పాపం

Tollywood: హనీ రోజ్..వీరసింహారెడ్డి సినిమా తర్వాత తెలుగులో బాగా పాపులర్ అయిన మలయాళీ బొద్దుగుమ్మ. టాలీవుడ్ కి మలయాళం ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోయిన్స్ వచ్చారు. కీర్తి సురేశ్, నిత్యా మీనన్ ఇప్పుడు సంయుక్త మేనన్ లాంటి వారు ఇక్కడ స్టార్స్ గా వెలుగుతున్నారు. ఈ క్రమంలోనే మరో మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ కూడా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు తెరపై మెరిన హనీ రోజ్ తన పర్ఫార్మెన్స్ తో బాగానే ఆకట్టుకుంది. మాస్ సాంగ్ లో బాలయ్యతో ఆడిపాడి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. బాలయ్య లాంటి సీనియర్ హీరోలకి హనీ రోజ్ లాంటి ముదురు భామలు ఇప్పుడు చాలా అవసరం. మన టాలీవుడ్ లో సీనియర్ హీరోలు ఉన్నారు గానీ, వారి ఏజ్ కి తగ్గ హీరోయిన్స్ మాత్రం దొరకడం లేదు.

tollywood-honey-rose-would-have-become-a-big-star-in-telugu

Tollywood: ఎన్నో ఆశలతో ఎంట్రీ ఇచ్చిన హనీ రోజ్ కెరీర్ మీద దెబ్బ పడింది.

అందుకే, దర్శకనిర్మాతలు పక్క భాషలో వెతుకుతున్నారు. వీరసింహారెడ్డి హిట్ అయినా హనీ రోజ్ కి ఇంకో సినిమా ఛాన్స్ రాలేదు. దీనికి కారణం ఇప్పుడు అమ్మడు ఉన్న హెవీ పర్సనాలిటీ అని చెప్పుకుంటున్నారు. హనీ రోజ్ బ్యాక్ చూస్తే మరీ ఇబ్బందిగా ఉంటుంది. తనకే ఈ ఫీలింగ్ ఉన్నట్టు టాక్ ఉంది. హీరోయిన్ అంటే క్యూట్‌గా ఉండటమే కాదు, మంచి ఫిజిక్ కూడా కావాలి. హనీ స్మైల్, ఎక్స్‌ప్రెషన్స్ చాలా బావుంటాయి. కానీ, వెనక భాగం మాత్రం ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే మళ్ళీ ఛాన్స్ రాలేదని అంటున్నారు.

వాస్తవంగా హనీ రోజ్ 2005 లో శివాజీ సరసన ఒక సినిమా 2008 లో వరుణ్ సందేశ్ నటించిన మరో సినిమాలో హనీ రోజ్ నటించింది. కానీ, వీరిద్దరికీ క్రేజ్ లేకపోవడంతో టాలీవుడ్ కి ఎన్నో ఆశలతో ఎంట్రీ ఇచ్చిన హనీ రోజ్ కెరీర్ మీద దెబ్బ పడింది. ఈ హీరోలకి గనక నిజంగా క్రేజ్ ఉంటే ఆ రెండు సినిమాలు హిట్ అయితే హనీ కెరీర్ తెలుగులో బావుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

2 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

6 days ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

1 week ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది!

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…

2 weeks ago

This website uses cookies.