Pregnant: పెళ్లైనటువంటి ప్రతి ఒక్క మహిళ తల్లి కావాలని కోరుకుంటారు. ఈ విధంగా మహిళలు గర్భం దాల్చిన తర్వాత ఎన్నో రకాల జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వారు తీసుకునే ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలను పాటిస్తూ ఉంటారు. గర్భం దాల్చిన మహిళలు ఆరోగ్యంగా ఉండాలన్న తమ బిడ్డ ఎదుగుదల మంచిగా ఉండాలన్న తప్పనిసరిగా కొన్ని పండ్లను తినడం ఎంతో మంచిది. ఈ క్రమంలోనే తల్లి బిడ్డల ఆరోగ్యం కొరకు కొన్ని రకాల పండ్లను తినకపోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరి గర్భం దాల్చిన మహిళలు ఏ విధమైనటువంటి పండ్లను తినకూడదు అనే విషయానికి వస్తే.. గర్భం దాల్చిన మహిళలు పైనాపిల్ తినకూడదు. పైనాపిల్ లో బ్రొమెలైన్ అనే కంటెంట్ అధికంగా ఉంటుంది.అందువల్ల, గర్భిణీ స్త్రీలు పైనాపిల్ తీసుకుంటే గర్భం విఛ్చినం కావటమో లేదంటే నెలలు నిండకనే డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి.
పైనాపిల్ తో పాటు నల్ల గ్రేప్స్ తినకపోవడం కూడా ఎంతో మంచిది. ఎందుకంటే, గర్భవుతులు నల్ల ద్రాక్ష తీసుకుంటే. జీర్ణ సమస్యలు అత్యధికంగా ఉంటాయి. వీటితోపాటు పచ్చి బొప్పాయి పండును కూడా తినకపోవడం ఎంతో మంచిది ఇందులో కూడా గర్భం ఇచ్చిన హార్మోన్లు ఉంటాయి కనుక గర్భం దాల్చిన మహిళలు పచ్చి బొప్పాయను చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.