Tamannaah: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ తమన్నా. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ హీరోలు అందరితో కూడా ఈ అమ్మడు ఆడిపాడింది. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ జాబితాలో చేరిపోయిన తమన్నా భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తుంది.
ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. దీంతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ఈ మధ్య తమన్నా ఒప్పుకుంటుంది. ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ లలో నటించింది. మరో వైపు హిందీలో కూడా అవకాశాలు సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఈ వయస్సులో కూడా ఏ మాత్రం వన్నె తగ్గని అందాలతో తమన్నా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది.
ఇదిలా ఉంటే ఈ మధ్య సినిమాల సంఖ్య తగ్గడంతో కాస్తా మోడలింగ్ లో కూడా అడుగుపెట్టి మెరుస్తుంది. దాంతో పాటు ఈ బ్యూటీ గత కొంత కాలంలో బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో డేట్ లో ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. బిటౌన్ లో ఈ విషయంపై ఎక్కువ చర్చ నడుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా ఒక మోడలింగ్ ఈవెంట్ లో అదిరిపోయే డ్రెస్సింగ్ తో ర్యాంప్ వాక్ చేసింది. దీనికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు శారీ టైమ్ ఉన్న డ్రెస్ ని ఒళ్లంతా కప్పుకొని అందాలని కనిపించి కనిపించకుండా చూపిస్తుంది. అదే సమయంలో ఈమె ర్యాంప్ పై వేసిన డిఫరెంట్ హై హీల్ షో కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంది.
ఈ లుక్స్ లో తమన్నా మరింత అందంగా మెరిసిపోతుంది. ఈ మధ్య అందాల భామలు గ్లామర్ షోకి ఏ మాత్రం తగ్గడం లేదు అనే సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తమన్నా కూడా అదిరిపోయే రేంజ్ లో గ్లామర్ షో తో ర్యాంప్ వాక్ చేస్తూ రెచ్చిపోవడం విశేషం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.