Categories: EntertainmentLatest

Tamannaah Bhatia : బ్యాక్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్న మిల్కీ బ్యూటీ..ఆ షేప్స్ ఏంటి భయ్యా

Tamannaah Bhatia : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌, టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్ లో వచ్చిన చిత్రం జైలర్. ఆగస్టు 10న గ్రాండ్‌గా ఈ విడుదల అయ్యింది . జైలర్ మాస్ హిట్ తో తమన్నా ఫుల్ ఖుషిలో ఉంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న తమన్న ఫ్యాషన్ స్టైల్స్ తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటోంది. తాజాగా తమన్నా హాట్ గౌనులో ఉన్న తన పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ లుక్ లో తమన్నా అదిరిపోయింది.

tamannaah-bhatia-gorgeous-looks-in-amazing-purple-gown

తమన్నా భాటియా ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ అలరించింది. సాధారణం దుస్తులు ధరించడం నుండి ప్రొఫెషనల్ పవర్ సూట్‌లో బాస్ లేడీ గా కనిపిస్తూ కావ్విస్తుంటుంది.

tamannaah-bhatia-gorgeous-looks-in-amazing-purple-gown

ట్రెండ్స్ కు తగ్గట్లుగా, తమన్నా తన సార్టోరియల్ ఫ్యాషన్ సెన్స్‌తో ఫ్యాషన్ బార్‌ను ఎక్కువగా సెట్ చేస్తూనే ఉంది. ఈ నటి ఇటీవల అదిరిపోయే గౌను వేసుకుంది. తన మిల్కీ బాడీ తో హీట్ పెంచుతోంది. ప్రేక్షకులను మెస్మెరైజ్ చేసింది. తన పాల మీగడ లాంటి అందాలతో పరేషాన్ చేస్తుంది మిల్కీ బ్యూటీ.

tamannaah-bhatia-gorgeous-looks-in-amazing-purple-gown

పర్పుల్ కలర్ లో వచ్చిన గౌనులో తమన్న ఓ రేంజ్ లో మెరిసిపోయింది. బ్యాక్ సైడ్ డీప్ నెక్ లైన్ లో పాల మీగడ అందాలు దగ్గరగా చూపిస్తూ హీట్ పెంచింది.తమన్నా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రేక్షకులకు హృదయాలను గెలుచుకుంది.

tamannaah-bhatia-gorgeous-looks-in-amazing-purple-gown

బ్యాక్ ఓపెన్ కట్ లో వచ్చిన పర్పుల్ బ్యాక్ డీప్ నెక్‌లైన్, స్లీవ్ లెస్ , బాడీ హగ్గింగ్ డిజైన్స్ తో వచ్చిన ఈ గౌను తమన్నా ఒంపులను హైలెట్ చేశాయి . ఆమె ఈ అవుట్ ఫిట్ ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. ఈ లుక్ లో తమన్నాని చూసిన ఫ్యాన్స్ బెస్ట్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. .

tamannaah-bhatia-gorgeous-looks-in-amazing-purple-gown

తమన్నా తన ఉంగరాల కురులను లూస్ గా వదులుకుంది. కనులకు , న్యూడ్ ఐషాడో, మాస్కరాతో నిండిన కనురెప్పలు, రెక్కలుగల కనుబొమ్మలు, ఆకృతి గల బుగ్గలు న్యూడ్ లిప్‌స్టిక్‌తో తనను తాను గ్లామరస్ గా మార్చుకుంది. మెడలో హెవీ నెక్ లెస్ చెవులకు సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని మెరిసిపోయింది.

tamannaah-bhatia-gorgeous-looks-in-amazing-purple-gown

 

Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

7 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.