Kodali Nani: వైసీపీ సరికొత్త డైవర్షన్.. ఎన్టీఆర్ మరణంపై కొడాలి నాని కామెంట్స్
Kodali Nani: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువగా చేస్తుంది అనే సంగతి అందరికి తెలిసిందే. నారా లోకేష్ పాదయాత్ర మొదలు కాగానే ఏపీ రాజధానిగా విశాఖపట్నం అంటూ ఏకంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసి ప్రజల దృష్టిని…
