Janasena: అప్పుడే జనసేన సభకి ఆంక్షలు మొదలు
Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో ఆవిర్భావ సభ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. అయితే జనసేన చేపట్టే కార్యక్రమాలకి వైసీపీ పార్టీ నుంచి ఎప్పుడూ కూడా అడ్డంకులు ఉంటాయనే మాట రాజకీయ వర్గాలలో అందరికి తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్…
