AP Politics: జగన్ వై నాట్ కుప్పం అంటే బాబు వై నాట్ పులివెందుల
AP Politics: రానున్న ఎన్నికలని లక్ష్యంగా చేసుకొని వైసీపీ, టీడీపీ పార్టీలు బలంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి. గెలుపు కోసం ఎవరి వ్యూహాలు వారు అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒంటరిగా సంక్షేమ పథకాలతోనే ప్రజలు తమకి ఓట్లు వేస్తారని భావిస్తున్న జగన్ వై…
