weight Gain: ఉన్నఫలంగా శరీర బరువు పెరుగుతున్నారా.. పొరపాటున నిర్లక్ష్యం చెయ్యొద్దు?
weight Gain: ప్రస్తుత కాలంలో బరువు పెరగడం అనేది చాలా సహజంగా జరుగుతున్నటువంటి క్రియ. మారుతున్న ఆహారపు అలవాటులకు అనుగుణంగా చాలామంది శరీర బరువు పెరుగుతూ ఉంటారు అయితే మరి కొందరు అనారోగ్య సమస్యల కారణంగా శరీర బరువు పెరుగుతూ ఉంటారు…
