Vinayaka Chavithi: వినాయక చవితి రోజు చేయాల్సిన పనులు ఏంటి ఏ రంగు దుస్తులు ధరించాలి!
Vinayaka Chavithi: మన హిందువులు జరుపుకునే పండుగలు వినాయక చవితి పండుగ కూడా ఒకటి. ఈ ఏడాది ఈ పండుగను సెప్టెంబర్ 7వ తేదీ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఊరువాడ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పూజిస్తూ…
