Tollywood: వెంకటేష్ మహాకి ఇచ్చిపడేసిన హరీష్ శంకర్
Tollywood: కొద్ది రోజుల క్రితం యువ దర్శకుడు వెంకటేష్ మహా కేజీఎఫ్ చాప్టర్ 2 మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాని ప్రేక్షకులు ఎందుకు హిట్ చేసారో అర్ధం కావడం లేదంటూ కామెంట్స్ చేశారు. అలాగే అందులో రాఖీ…
