Renu Desai : వరుణ్ తేజ్ నన్ను పెళ్లికి పిలిచాడు..కానీ నేను వెళ్లను ఎందుకంటే..!
Renu Desai : మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి షురూ అయ్యింది. టాలీవుడ్ అందగత్తె నటి లావణ్యకు మెగా బ్రదర్ నాగబాబు కొడుకు , యుంగ్ హీరో వరుణ్ తేజ్ పెళ్లి ఫిక్స్ అయిన విషయం అందరికి తెలిసిందే. గత కొంతకాలంగా…
