V. N. Aditya: టాలీవుడ్ సీనియర్ దర్శకులు వీఎన్ ఆదిత్య కు గౌరవ డాక్టరేట్
V. N. Aditya: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న వీఎన్ ఆదిత్య ను అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. వీఎన్ ఆదిత్య తెలుగులో “మనసంతా నువ్వే”, చిత్రం ద్వారా…
