Tuesday: మంగళవారం పొరపాటున కూడా చేయకూడని, చేయవలసిన పనులు ఇవే?
Tuesday: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి అంకితం చేసే ఆ దేవుడిని ఆరోజు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే మంగళవారం కూడా ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తూ ఉంటారు అందుకే మంగళవారం…
