Congress: కాంగ్రెస్ నుంచి సీఎం లెక్కలు వేసుకుంటున్న రేవంత్ రెడ్డి
Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి పీసీసీ చీఫ్ పదవిని రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకొని సొంతం…
