Trivikram: అల్లు అర్జున్ తో యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్
Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ హీరోగా పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా…
