Tollywood : దిల్ రాజు బాలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా నయనతార ఫిక్స్
Tollywood : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలీవుడ్‌లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించంబోతున్నట్టుగా గత కొంతకాలం నుంచి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ వచ్చింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్…
