Shilpa Shetty : 47 ఏళ్ల వయసులోను హిట్ తగ్గలేదు..శిల్పా ఓ అప్సరస
Shilpa Shetty : ముంబైలో జరిగిన బిగ్ ఇంపాక్ట్స్ అవార్డ్స్‌లో బి-టౌన్ సెలబ్రిటీ, సాగర కన్య శిల్పా శెట్టి తన సోయగాలతో మంత్రముగ్ధులను చేసింది. ఈ ఈవెంట్‌లో ఈ తార గ్లామ్ డోస్ ను పెంచి అందరి హృదయాలను దోచేసుకుంది. శిల్పాశెట్టి…
