Jr NTR: అభిమానులని హెచ్చరించిన తారక్… అప్డేట్స్ అంటూ
Jr NTR: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ హీరోల అభిమానులు తమ హీరో సినిమాకి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి అంటూ ఎక్కువగా హడావిడి చేస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ లో హీరోలు, దర్శకులు, నిర్మాతలకి డైరెక్ట్ గా ట్యాగ్ చేసే అడిగే…
