Hebah Patel: నాజూకు నల్ల కలువలా మెరిసిపోతున్న హేబా పటేల్
Hebah Patel: అలా ఎలా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ హేబా పటేల్. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే హిట్ కొట్టి తరువాత కుమారి 21ఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో…
