Pooja Hegde : పూజా హెగ్డేను వదలని స్టార్ డైరెక్టర్..!
Pooja Hegde : పూజా హెగ్డేను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ వదలడం లేదని ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం ఇటీవల ఆయన ఈ బ్యూటీని కలిసి కొత్త ప్రాజెక్ట్ గురించి చర్చలు జరపడమే. ముకుంద, ఒక…
