Guntur Kaaram: త్రివిక్రమ్ కి ఇదే ఫైనల్ ఛాన్స్..ఫ్లాప్ ఇచ్చాడో..?
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసి ఇప్పటికే మహేశ్ బాబు లుక్స్ కూడా వదిలారు.…
