Devotional Tips: గుడిలో తీర్థప్రసాదాలు తీసుకునేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా?
Devotional Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్కరూ గుడికి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత అనంతరం తీర్థ ప్రసాదాలను తీసుకుంటాము. అయితే ఇలా స్వామివారి తీర్థప్రసాదాలను తీసుకునే సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసుకుంటూ ఉంటారు.…
