Mana Shankara Varaprasad Garu:చిరు ఈజ్ బ్యాక్..’మీసాల పిల్ల’తో అదిరే స్టెప్పులు..
Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా “మన శంకరవరప్రసాద్ గారు”. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ వీడియో…
