Political news: కేసీఆర్ జాతీయ అజెండా ఏమై ఉంటుందంటే?
Political news: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా జాతీయ పార్టీని ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. భారతీయ రాష్ట్ర సమితి పేరుతో తన టీఆర్ఎస్ పార్టీ పేరుని మార్చారు. ఇలా మార్చడం ద్వారా దేశ రాజకీయాలలోకి వెళ్ళబోతున్నా అని చాలా కాలంగా…
