Brush: నిద్ర లేవగానే బ్రష్ చేస్తున్నారా… ఈ ప్రయోజనాలన్నీ కోల్పోయినట్టే?
Brush: సాధారణంగా మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం బ్రష్ చేస్తూ ఉంటాము. ఇలా ప్రతిరోజు రెండుసార్లు బ్రష్ చేయటం వల్ల నోరు దుర్వాసన రాకుండా ఉండటమే కాకుండా దంతాల ఆరోగ్యం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం…
