AP Politics: వైసీపీకి మంట పుట్టిస్తోన్న టీడీపీ మేనిఫెస్టో
AP Politics: ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మొదటి మేనిఫెస్టోని మహానాడు వేదికగా రిలీజ్ చేసింది. ఈ మేనిఫెస్టోలో మహిళలకి పెద్దపీట వేస్తూ పథకాలని ఎనౌన్స్ చేసింది. అలాగే ఐదేళ్ళలో 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని హామీ…
