Poorna : స్టేజ్‌పైనే పూర్ణను ఏడిపించిన మ్యూజిక్ డైరెక్టర్ మిష్కిన్
Poorna : నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. మలయాళం బ్యూటీ అయినప్పటికీ తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ ఇండస్ట్రీలో తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. నిజానికి ఈ పూర్ణ ఒక మంచి డాన్సర్. ఆ డాన్సింగ్ టాలెంట్…
