Salaar Movie : ప్రభాస్ ఫ్యాన్స్ కు నిఖిల్ బిగ్ సర్ప్రైజ్..వారికి సలార్ ఫ్రీ టికెట్స్
Salaar Movie : ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ లో ఓ కొత్త ఉత్సాహం వస్తుంది. అసలే ఫ్లాపులతో అప్సెట్ లో ఉన్న ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని కోటి కళ్ళతో సలార్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.…
