Sunday: ఆదివారం ఇలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోనే తిష్ట వేస్తుంది తెలుసా?
సాధారణంగా మనం ఏ పని చేసిన దేవుళ్ళ అనుగ్రహం మనపై ఉండాలని భావిస్తూ ఉంటాము ఇలా సకల సంపదలు కలిగి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని దేవదేవులని ప్రార్థిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం…
