Post Office: పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ వల్ల ఎలాంటి లాభాలున్నాయో ఎంత సురక్షితమో తెలుసా..
Post Office: జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో గ్యారెంటీ లేదు. ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితి రేపుంటుందన్న భరోసా లేదు. ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియక ఈ రోజు వరకు బ్రతుకుతే చాలు అనుకునే మనుషులు ఈ లోకంలో…
