Stomach Pain: అమ్మాయిల్లో పొట్టనొప్పి ఎన్ని రకాలు..?
Stomach Pain: పొట్టనొప్పి అనేది మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సాధారణమైన సమస్యే.. కానీ కొన్నిసార్లు తీవ్రమైన సమస్య కూడా అవ్వొచ్చు.. పొట్టలో పలు కీలక అవయవాలు ఒకే ప్రాంతంలో కిక్కిరిసి ఉన్నందున, అక్కడి నొప్పికి కారణాలు గణనీయంగా ఉండవచ్చు. జీర్ణాశయం,…
