BRS Party: ఏపీలో స్టీల్ ప్లాంట్ అజెండాతో బీఆర్ఎస్ రాజకీయం
BRS Party: ఏపీ రాజకీయాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీతో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చిన తర్వాత తెలంగాణకు ఆనుకుని ఉన్న రాష్ట్రాలపై కేసీఆర్ ఫోకస్ పడింది. అందులో భాగంగా ఇప్పటికే…
