Tollywood: ప్యాకేజీ స్టార్స్‌గా నయనతార, త్రిష..!
Tollywood: ప్యాకేజీ స్టార్స్‌గా నయనతార, త్రిష..అవును ఇప్పుడు అటు తమిళంలో గానీ, ఇటు తెలుగులో ఈ ఇద్దరు భామలు డేట్స్ ఇవ్వాలంటే భారీ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తోందట. అన్నీ కలిపి మంచి ప్యాకేజీ రూపంలో నయన్, త్రిషలకి నిర్మాతలు ముట్టచెబుతున్నట్టు లేటెస్ట్…
