Niharika: కొత్తగా హాట్ ఫోటోలతో కిక్ ఇస్తోన్న నిహారిక
Niharika: మెగా డాటర్ నిహారిక కొనెదల నటిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇప్పటికే తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్నారు. హీరోయిన్ గా ఐదు సినిమాల వరకు చేశారు. అందులో నటిగా మంచి మార్కులే వేసుకున్నారు. అయితే సక్సెస్ మాత్రం అందుకోలేదు.…
